Tirupati Bhakta Sammelan

25.12.24 04:54 PM - Comment(s) - By Tirupati

9th Bhakta Sammelan 22 to 25 th December-2025 


శ్రీ రామకృష్ణ సేవా సమాజము పుదిపట్ల మరియు ఉమమడి చిత్తూరు జిల్లలల సమితులు, మహాపుణ్యక్షేత్రము, ఆధ్యయత్మమక మహానగరము అయిన త్మరుపత్మ సమీపం లోని త్మరుచానూరు శ్రీనివాస కళ్యయణ్ మండపములు సముదాయంలో డిసంబర్ 23,24,25 తేదీలలో రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిష్త్ – రాయలసీమ విభాగం 6వ వారిిక భకూ సమ్మమళనం ఎంతో సుహృదాావంతో అత్యంత్ వైభవంగా నిరవహంచారు.

23వ తేదీ జరిగిన “యువజన సదసుు” లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిదాయలయం ఉపకులపత్మ శ్రీ ప్రొ. సిహెచ్. అప్పారావు గారు ముఖ్య అత్మథిగా సుమారు 500 మంది విదాయరిినీ, విదాయరుిలు ప్పల్గొన్నారు. 24, 25వ తేదీలలో జరిగిన భకూ సమ్మమళనంలో వివిధ ప్రంతాల నండి వచిిన సుమారు 1000 మందికిపైగా భకుూలు ప్పల్గొన్నారు. ఇందులో త్మ.త్మ.దేవస్థినముల బోరుు మంబర్ శ్రీ భాన ప్రకాష్ రెడిు గారు విశిష్ట అత్మథిగా ప్పల్గొన్నారు.

ఈ భకూ సమ్మమళనంలో పూజయశ్రీ స్థవమి సుకృతానంద మహరాజ్, కారయదరిి, రామకృష్ణ మిష్న్ ఆశ్రమ, త్మరుపత్మ వారితో ప్పటుగా పదిహేన మంది స్థవమీజీలు, ఇదదరు మతాజీలు త్దిత్ర ప్రధ్యన వకూలు ప్పల్గొన్నారు.

మూడు రోజులు ప్పటు ఇటు స్థవమీజీల మతాజీల ప్రసంగాలు అటు సుప్రభాత్, భజన కారయక్రమాలు, స్థంసకృత్మక ప్రదరినలు భకుూలన కట్టట పడేశాయి. అందరి మనసులన భకిూ రసప్పలవిత్ం చేశాయి. చివరి రోజు యత్మ పూజతో ఈ కారయక్రమం ముగిసింది.

Tirupati

Share -